
హం హుహుహుం రామ్మా దొరసాని ఆ కమ్మ్ఆన్
వైట్ లేడీ
వినవమ్మా వివరాన్ని వాట్
పాడుతున్నాడట... సింగింగ్
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
వి వెల్కమ్ విత్ వందనం ఓహ్ వందనం
ఎడ్ల బండిలో పోదాం ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆటనే చూడు స్నేక్ డాన్స్
తన తొండమెత్తు దీవించు ఏనుగే చూడు ఎలిఫెంట్ హాండ్స్
కోటి అద్భుతాలీవే చూడమ్మా మార్వ్లెస్
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
హో తోలు బొమ్మలు బొమ్మలాటలు
దేవలాలలో శిలకలలు ప్రతి రోజు ముంగిట పిండి ముగ్గులు
పిచ్చుకకు చీమలకు పిండివంటలు వాట్సన్ దిస్
ఫుడ్ ఫర్ పక్షుల్స్ ఓహ్ రియల్లీ యస్
ఎన్ని జాతులో అంతా భరత సంతతి
అన్నదమ్ములై బ్రతికే సంస్కృతి
వినవమ్మా వివరాన్ని వాట్
పాడుతున్నాడట... సింగింగ్
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
వి వెల్కమ్ విత్ వందనం ఓహ్ వందనం
ఎడ్ల బండిలో పోదాం ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆటనే చూడు స్నేక్ డాన్స్
తన తొండమెత్తు దీవించు ఏనుగే చూడు ఎలిఫెంట్ హాండ్స్
కోటి అద్భుతాలీవే చూడమ్మా మార్వ్లెస్
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
హో తోలు బొమ్మలు బొమ్మలాటలు
దేవలాలలో శిలకలలు ప్రతి రోజు ముంగిట పిండి ముగ్గులు
పిచ్చుకకు చీమలకు పిండివంటలు వాట్సన్ దిస్
ఫుడ్ ఫర్ పక్షుల్స్ ఓహ్ రియల్లీ యస్
ఎన్ని జాతులో అంతా భరత సంతతి
అన్నదమ్ములై బ్రతికే సంస్కృతి
ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బట్ పేరెంట్స్
డిఫరెంట్
దట్స్ గ్రేట్ థాంక్యూ
ఇంటి ముందర అరుగులుండునే చూడు
ఇవి బాటసారులకు అలుపు తీర్చునే చూడు
ఫ్రీ అవుట్ హౌస్
కన్నతల్లి మా దైవం చూడమ్మా లవ్లీ
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
హో వేల ఏల్లుగా వెల్లి విరిసినా తేనియ తెలుగే మా భాష
ఆ భక్త పోతన కవితా దీక్ష ఆచారాలకు అది రక్ష
హూ ఈజ్ దట్ ఏం చెప్తే తెలిసి చస్తుంది
ఓల్డ్ పోయెట్ వ్రిటెన్ గోల్డ్ లైన్స్
గాలి గంధమే ఇక్కడి నీరు తీర్థమే
మట్టి స్వర్ణమే మమతా క్షేత్రమే
ఆ లవ్ యు ఐ థాట్ యువర్ పడ్డల్ నో నో లాన్డర్ ఫామ్
కన్నతల్లి మా దైవం చూడమ్మా లవ్లీ
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
హో వేల ఏల్లుగా వెల్లి విరిసినా తేనియ తెలుగే మా భాష
ఆ భక్త పోతన కవితా దీక్ష ఆచారాలకు అది రక్ష
హూ ఈజ్ దట్ ఏం చెప్తే తెలిసి చస్తుంది
ఓల్డ్ పోయెట్ వ్రిటెన్ గోల్డ్ లైన్స్
గాలి గంధమే ఇక్కడి నీరు తీర్థమే
మట్టి స్వర్ణమే మమతా క్షేత్రమే
ఆ లవ్ యు ఐ థాట్ యువర్ పడ్డల్ నో నో లాన్డర్ ఫామ్
తప్పించుకున్నారా దేవుడా
వీర పుత్రులే కదం తొక్కినా నేల
మము వెన్నుపోటుతో నేల కూల్చడం న్యాయమా
ఏయ్ ఊరుకోవయ్యా బాబు మా కొంప ముంచేటట్టు ఉన్నావ్
వలల పర్వతం పడిపోయిందమ్మా అవునవును
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
ఎడ్ల బండిలో పోదాం ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆటనే చూడు
తన తొండమెత్తు దీవించు ఏనుగే చూడు
కోటి అద్భుతాలీవే చూడమ్మా
వీర పుత్రులే కదం తొక్కినా నేల
మము వెన్నుపోటుతో నేల కూల్చడం న్యాయమా
ఏయ్ ఊరుకోవయ్యా బాబు మా కొంప ముంచేటట్టు ఉన్నావ్
వలల పర్వతం పడిపోయిందమ్మా అవునవును
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని
ఎడ్ల బండిలో పోదాం ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆటనే చూడు
తన తొండమెత్తు దీవించు ఏనుగే చూడు
కోటి అద్భుతాలీవే చూడమ్మా
No comments:
Post a Comment