Thursday, 12 September 2013

ఆ ముద్దుల మువ్వర్వుగారి పెద్దమ్మాయి

ఆ ముద్దుల మువ్వర్వుగారి పెద్దమ్మాయి

పద్దెనిమిదవ ఏట ఫైట ఏసుకునదంట డియాలో డియాల

చిన్నవీది చిట్టమ్మగారి చిన్నకోడలు

నలభయ్యవఎట నీల్లోసుకుందంట డియాలో డియాల

రంగుల రాజరావుగారి మూడవ అమ్మాయి

పక్కింటి పుల్లరావుగారి నాలుగవ అబ్బాయితో

జంపు జిలాని అంట డియాలో డియల

మేనకింటి మంగతాయారు గాజుల చిట్టెమ్మ

దుబాయి సత్యవతి ఆల్లల్ల మొగుల్ని వదిలేసారంట డియాలో డియాల

ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేనుగాని

ఆల్లకతలు ఆల్లే చెప్పుకున్తరంతా డియాలో డియాల

మొదలెట్టవే మంగతాయారు

అద్దారుపై ఇచ్చాడు అడ్డం కొనుక్కోమన్నాడు

డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల

ఒక్కరుపై ఇచ్చాడు స్టికర్ కొనుక్కోమన్నాడు

డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల

రెండు రుపైలిచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు

డియ్యాలో డియ్యాల

మూడు రుపైలిచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు

డియ్యాలో డియ్యాల

పది రుపైలిచ్చి పాండ్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు

నలబై రుపైలిచ్చి నకిలీ నక్లేస్స్ కొనుక్కోమన్నాడు

అన్ని కొనిచ్చి అలంకరించి ఐదు లక్షలకు బెరంపేట్టి

అసలేని పసలేని ముసలోడికి నన్నమ్మేసాడు

పిల్ల నీ భావానిస్తవ తోలుకేల్లి తెల్లారి తీసుకొస్తాను

డియ్యాలో డియ్యాలో

పిల్ల నీ భావానిస్తవ ఎడికాస్త చల్లరబెట్టుకోస్తాను

డియ్యాలో డియ్యాలో

అమ్మో నా భావనిస్తన జూనియర్ షారుఖ్ ని జారనిస్తన

అమ్మో నా భావనిస్తన ఇంకో కాజోలిని చావనిస్తన



మేనకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది

గాజుల చిట్టెమ్మ మీముందుకు గలగలా వచ్చేస్తుందో



గజ్జల చప్పుడు విన్నాడ ఎక్కడికెల్లావ్ అంటదు

డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల

గాజుల ఉపుడు విన్నాడ ఎవడికి సైగలు అంటదు

డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల

పక్కఇంటోడికి పొలమారింద నువ్వే తలిసావంటాడు

డియ్యాలో డియ్యాల

పోరిగింటోడికి జరమోచ్చిండా నీపై దిగులని అంటడు

డియ్యాలో డియ్యాల

దోమకుట్టిందిన్న ఆడమగ అంటాడు .. పోనీ

చీమ కుట్టిందన్నన చిన్న పెద్ద అంటాడు

వాడికి వీడికి లింకులుపెట్టి ఉన్నవి లేనివి రంకులుకట్టి

శీలానికి సంకేల్లేసి చిలకే కొట్టని జాంపండయ్యను

అయ్యో పాపం

పిల్ల నీ భావనిస్తవ ఒక్కసారి చాటుకేల్లి లటుగోస్తాను

డియ్యాలో డియ్యాలో

పిల్ల నీ భావనిస్తవ నా మొగుడుకున్న డౌటుని కరెక్ట్టు చేస్తాను

డియ్యాలో డియ్యాలో

అమ్మో నా భావనిస్తన అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తన

అమ్మో నా భావనిస్తన వాడికున్న తిక్కనీకు ఎక్కనిస్తన



అరె జరగండి జరగండి జరగండి జరా దుసుకుంటూ

వచ్చేస్తుంది దుబాయి సత్యవతి

దుడ్డు కావాలన్నాడు దుబాయి నన్ను పంపాడు

డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల

ప్రీజ్జి టీవీ కోంటానే పైసల్ పంపిమన్నాడు

డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల

సోఫాసెట్ కోంటానే సొమ్ములు పంపిమన్నాడు

డియ్యాలో డియ్యాల

డబుల్కాటు కోంటానే డబ్బులు పంపిమన్నాడు

డియ్యాలో డియ్యాల

ఇయ్యన్ని పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు

ఈస్ట్ ప్లేసులో కోంటానే ఇంకా పంపిమన్నాడు

సాలిడ్ గా సెటిల్ అయ్యమంటూ బోలెడు ఆశలతో ఫ్లైటే దిగితే

ఈస్ట్ పేస్ ఇంటిలోన డబులుకాటు బెడ్డుఫైన

సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను ..తుస్స్స్



పిల్ల నీ భవానిస్తవ అప్సెట్ సెట్ చేసి తీసుకొస్తాను

డియ్యాలో డియ్యాలో

పిల్ల నీ భావనిశ్తవ దుబాయి సెంట్ బుడ్డిలోన ముంచుకొస్తను

డియ్యాలో డియ్యాలో

అమ్మో నా భావనిస్తన అయాల్ బావిలోన దూకనిస్తన

అమ్మో నా భావనిస్తన వీడి జిడ్డునీకు అంటనిస్తన



ఓరివోరివోరిరి ఈ ముగ్గురు కథలన్నీ నాకు తెల్సుగాని

ఇదెవరో కొత్తబండిరా బాబు రైమంటూ గుద్దుకుంటూ వచ్చేస్తాంది

ఇలియానాకే ఈర్ష్య పుట్టే నడుమునీదని అన్నాడు

డియ్యాలో డియ్యాల

ముమైత్ ఖాన్కే దమాక్ తిరిగే ఉడుకేనీదని అన్నాడు

డియ్యాలో డియ్యాల



శ్రేయకే చెమట్లుపుట్టే సొకేనదని అన్నాడు

డియ్యాలో డియ్యాల

అనుష్కనే ఏనాక్కినేట్టే సరుకేనదని అన్నాడు

డియ్యాలో డియ్యాల

ఫ్రంట్ బ్యాక్ చూసాడు మెంతలేక్కి పోయాడు

అప్ డౌన్ చూసాడు అప్పడమై పోయాడు

పేస్ చూసి …ఆఅ పేస్ చూసి.......

హే పేస్ చూసి ప్రీజైపోయి పట్చులు మొత్తం లూసైపోయి

పాపకి నేను సరిపోనంటు పారిపోయాడు

బాబో అంత గొప్ప పేసా జరమాక్కుడా చుపించారదే



పిల్ల నీ బావనిస్తవ కంటి చూపుతోనే సప్పరిస్తాను


డియ్యాలో డియ్యాలో

పిల్ల నీ బావనిస్తవ నోటిమాటతోనే నంజుకుంటాను

డియ్యాలో డియ్యాలో

ఓకే నా భావనిస్తను జూనియర్ శారుఖ్ని జంటచేస్తను

నీకే నా భావనిస్తను ఇంత అందగత్తెగాడు లేదంటాను

పిల్ల నీ భావనివ్వకు నమ్ముకున్న తోడునేపుడు వీడనివ్వకు

డియ్యాలో డియ్యాలో

పిల్ల నీ భావనివ్వకు జీవితాన్ని మోడులాగా మారనివ్వకు

No comments:

Post a Comment