Tuesday, 17 September 2013

హ్రుదయం అను లొకంలొ ప్రెమ అను దెశం లొ


హ్రుదయం అను లొకంలొ ప్రెమ అను దెశం లొ
స్వప్నం అను నగరంలొ నా చెంత చెర వచ్చావె
వయసు అను గగనంలొ మనసు అను మెఘం లొ
చిరు ఆశల వర్షం లొ నన్ను గుచ్చి గుచ్చి తడిపావె
నా అణువు అణువు నీవెలె నీ తనువు తనువు
నాదెలె ప్రతి క్షణము క్షణము మందెలె ఒహ్ చెలి

హా వెన్నెలె వల విసిరి నీ కౌగిట్లొ అల్లిపొత
మెరుపుల మెడ వంచి నీ మెడలొ గొలుసెస్తా
చుక్కలు అన్ని చీపలు చెసి నీకె కమ్మని
విందిస్తా
మబ్బుని దించి సబ్బుగ మార్చి నీకె స్నానం
చెయిస్తా...........

B – O – Y BOY
Boy
అంటె అబ్బాయి ,G – I – R – L GIRL
Girl
అంటె అమ్మాయి ,దిస్ గర్ల్ ఈజ్ హాట్ దట్ విల్ మేక్ హిమ్ క్రేజీ
 అండ్ దే ఆర్ జస్స్ గోన్న రాక్ సో టేక్ ఇట్ ఈజీ
వెళ్ళిదారి మదనా టచింగ్ టచింగ్
అర్రె ఎనీ టైం ఎనీ వేర్ కిస్సింగ్ కిస్సింగ్  

కలకి రెఖ ఒక్కటి నీ కౌగిట అల్లిపొత
పువ్వులనప్పడిగి పువ్వు రెకుతొ చీర చుడత
అకశన్నె చాపై చుట్టి నీకె పరుపై పరిచెస్త
సుర్యుడినె ఒహ్హ్ గుడుతొ చంపి పొద్దె పొడవని
ముద్దిస్థా..........

B – O – Y BOY
Boy
అంటె అబ్బాయి ,G – I – R – L GIRL
Girl
అంటె అమ్మాయి ,దిస్ గర్ల్ ఈజ్ హాట్ దట్ విల్ మేక్ హిమ్ క్రేజీ
 అండ్ దే ఆర్ జస్స్ గోన్న రాక్ సో టేక్ ఇట్ ఈజీ

No comments:

Post a Comment