Saturday, 21 September 2013

ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే

ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే (2)

తీయని పాట పాడేనే ఊయలలూగీ నా హృదయం

తీవలతో సరాగాల తేలీ, పూవులతో సయ్యాటాడె గాలీ (2)

ఎలమావి చేరీ చివురాకు మేసీ (2)

కోయిల చనవుగ కూసేనే (ఊయలలూగీ)

రాగసుధాతరంగాల డోలా వేడుకలా విహారాల వేళా (2)

చిన్నారి చెలియా విన్నాణమరయా (2)

నా మది పరవశమాయేనే (ఊయలలూగీ)

ఆ . . .





No comments:

Post a Comment