పోనీ పోనీ
పోతే పోనీ !
సతుల్, సుతుల్, హితుల్ పోనీ
పోతే పోనీ !
రానీ రానీ
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్, రానీ
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ
రానీ రానీ !
కానీ కానీ
గానం, ధ్యానం
హాసం, లాసం
కానీ కానీ !
కళారవి! పవీ ! కవీ !
సతుల్, సుతుల్, హితుల్ పోనీ
పోతే పోనీ !
రానీ రానీ
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్, రానీ
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ
రానీ రానీ !
కానీ కానీ
గానం, ధ్యానం
హాసం, లాసం
కానీ కానీ !
కళారవి! పవీ ! కవీ !
Labels:
No comments:
Post a Comment