Sunday, 22 September 2013

O baby oo baby oo baby ur so sexy...

ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యుఆర్ సో సెక్సీ...ఒ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు టచ్ మి...
కళ్ళల్లొ స్వర్గం నువ్వె..గుండెలొ నరకం నువ్వె..పటలొ మదురం నువ్వె..గొంతుల్లొ గరల్కం నువ్వె..నా ప్రెమ గాధ నువ్వె ప్రియమైన బాధ నువ్వె నా ప్రెమ జొల నువ్వె ఊ సఖియ సఖియ మదిలొన జ్వాల నువ్వె...
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యుఆర్ సో సెక్సీ...ఒ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు టచ్ మి...

పువ్వై పువ్వై పరిమలించినవె..ముల్లై ముల్లై మనసుకొసినావీ...మెరుపై మెరుపై వెలుగు పంచినావె ..పిడుగై పిడుగై కలలు కుల్చినావె...ప్రెమకు అర్ధం అంటె కన్నెట్లొ పాడవెన..ప్రెమకు గమ్యం అంటె సుడిగుండమొకెన...

చరితల్లొనె ఉండమ్మ చెయొద్దంటూ ఈ ప్రెమ వినక మతిపొయి ప్రెమించనమ్మ కనుక మూల్యాన్ని చెల్లించనమ్మ న ప్రెమ గాధ నువ్వె ఊ చెలియ చెలియ ప్రియమైన బధ నువ్వె న ప్రెమ జొల నువ్వె ఒ సఖియ సఖియ మదిలొనా జ్వాల నువ్వె..

నువ్వె నువ్వె ఆదరించినావె ఆపై ఆపై చీదరించినవె నిన్నె నిన్నె ఆశ్రయించగానె నాలొ నాలొ ఆశ తుంచినవె కొవెలలూ కర్పూరం నా తనువుని కాల్చిందె దెవత మెడలొ హారం ఉరితాడై బిగిసిందె ప్రెమ పైనె నమ్మకం కోల్పొయానె ఈ క్షణం ప్రెమ పనిలెని చొటికి వెళ్ళలి నువ్వు కనలెని గూటికి చెరాలి...
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ యుఆర్ సో సెక్సీ...ఒ బేబీ ఓ బేబీ ఓ బేబీ యు టచ్ మి...

No comments:

Post a Comment