ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం
ఇదే ఇడె మండుతున్న మానవ హౄదయం
రక్తంతో రాసుకున్న రాక్షస గీతం
సప్త తాలముల చాటునా సర్వ ధర్మములు మరిచి
వంచనతొ వాలి వధ గావించిన స్వార్ధపరుడు ఈ రాముడు కాద
అది కాద నేరం దానికి లేద శిక్ష
రధ చక్రం కుంగినప్పుడు వక్ర ధర్మని అనుసరించి
రాధేయుడిని చంపించిన రాజకియ సుత్రధారి ఈ కృష్ణుడు కాద
అది కాద పాపం దానికి లేద శిక్ష
ఇదేన భవయామి ధరమం ఇదేన రక్షయమి చట్టం
ఆ డెవుడి పాపాలే లొఖానికి పుణ్యమ
ఆ దేవుడి బొమ్మను నే చేస్తే నేరమ
కన్న తల్లి కన్నిలకి ఏ ఖరిదు కటింది కసాయి లోఖం
అదా లొఖ ధర్మం ఇదా మీకు న్యాయం
తప్పటడుగులు వేస్తు తల్లి సవం లాగినప్పుడు కరుణించింద సంఘం
ఇది కాద ధారునం ఇది కాద అక్రమం
ఇదేన సకల వేద సారం ఇదేన వేదవిహిత ధర్మం
దానవ మానవ సంగటు ధర్మానికి లొంగన
రగులుతున్న హౄదయాగ్ని నేనే బలి అవ్వన

No comments:
Post a Comment