Sunday, 6 October 2013

లేడి కన్నులు రమ్మంటే

లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే
లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే

ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓలమ్మీ సై సై సై ఓలమ్మీ సై
కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే
కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

వాగుల గలగల ఉరుకి తీగలా మెలికెలు తిరిగి
వాగుల గలగల ఉరుకి తీగలా మెలికెలు తిరిగి
గుండెలో అల్లుకుపోతే గువ్వలా గుసగుసపెడితే
గుండెలో అల్లుకుపోతే గువ్వలా గుసగుసపెడితే
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓలమ్మీ సై సై సై ఓలమ్మీ సై

కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

వాలుగా చూపులు చూసి పూలపై బాసలు చేసి
వాలుగా చూపులు చూసి పూలపై బాసలు చేసి
ముద్దుగా వుందామంటె ఇద్దరం ఒకటేనంటే
ముద్దుగా వుందామంటె ఇద్దరం ఒకటేనంటే
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే
లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓలమ్మీ సై సై సై

No comments:

Post a Comment